world cup

షూటింగ్ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ గెలిచిన అభిషేక్ వర్మ

బీజింగ్‌ : షూటింగ్‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో ఇండియా షూటర్లకు ఎదురేలేకుండా పోయింది . ఒకరిని మించిమరొకరు అన్నట్టు మన ఆటగాళ్లు పతకాలనుగురి చూసి కొడు

Read More

వరల్డ్‌‌‌‌కప్‌ ప్రిపరేషన్‌ కు దూరం.. రైజర్స్‌ తోనే షకీబ్‌

బంగ్లాదేశ్‌ స్టార్‌‌‌‌ ఆల్‌ రౌండర్‌‌‌‌ షకీబల్‌ హసన్‌ ఈ సీజన్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో కలిసి మరికొన్ని రోజులు ఉండనున్నాడు. ఇందుకోసం సోమవారం నుంచ

Read More

పంత్ ను కాదని దినేశ్ కు ఛాన్స్..చీఫ్ సెలక్టర్ క్లారిటీ

ప్రపంచ కప్  జట్టులో  రిషబ్ పంత్ కు ఛాన్స్  వస్తుందని అందరు అనుకున్నారు.  కానీ ఇవాళ  ఇవాళ ప్రకటించిన టీంలో పంత్ పేరు లేక పోవడం ఆశ్చర్యం కల్గించింది. జట

Read More

వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించిన ఆసీస్ బోర్డు

వరల్డ్ కప్ కు టీమ్ ను ప్రకటించింది ఆసీస్ బోర్డు. ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స

Read More

వరల్డ్ కప్ హంగామా : 8 వేల మందితో ‘భారత్‌ ఆర్మీ’

ప్రపంచంలోని ఏ మూలలో ఇండి యా క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్ యాచ్‌ ఆడినా .. స్టేడియాలు నిండిపోతాయి. అక్కడ స్థిరపడ్డ మనవాళ్లకు తోడు ఇక్కడి న

Read More

సౌతాప్రికా సంచలనం..జేపీ డుమీనీ కీలక నిర్ణయం

కేప్‌ టౌన్‌: సౌతాఫ్రికా సంచలనం, ఆల్ రౌండర్ ప్లేయర్ డుమినీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే మ్యాచ్ లకు గుడ్ బై చెప్పేశాడు. వరల్డ్‌ కప్ తర్వాత వన్డే ఫార

Read More

IPL ఆధారంగా జట్టు ఎంపిక ఉండదు: కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2019 సీజన్ ఆధారంగా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల ఎంపిక ఉండదన్నారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. IPL లో ప్రదర్శనను  లెక్కలోకి

Read More

నాకు ప్రపంచకప్‌ కావాలి: గంగూలీ

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఆడకపోతే భారత్‌కే నష్టమని, అనవసరంగా రెండు పాయింట్ల ఇవ్వడం తనకైతే ఇష్టంలేదని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అన్నారు.

Read More

ఇమ్రాన్ ఖాన్ ఫొటో తీసేస్తారా? గంగూలీ స్పందన ఇదీ

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను ఒక్కొక్కటిగా భారత్ లోని స్టేడియాలు, క్రికెట్ బోర్డులు తొలగిస్తున్నాయి. ఒకప్పుడు పాక్ టీమ

Read More

నేనా.. రిటైర్‌ మెంటా!

ముంబై: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే టీ20ల తర్వాత తాను పొట్టి ఫార్మాట్‌ నుంచి రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నట్టు వస

Read More

భారత్-పాక్ మ్యాచ్ ఉంటుంది : ICC

న్యూఢిల్లీ: భారత్‌ – పాక్‌ ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో రెండు దేశాల మధ్య వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ పై సందేహాలు తలెత్తాయి. అయితే షెడ్యూల్‌‌‌‌ ప్రకారమే

Read More

వరల్డ్‌‌ కప్‌ కౌంట్‌ డౌన్‌ : వంద రోజుల్లో వన్డే వార్‌

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ కు ఇవాళ్టితో సరిగ్గా వంద రోజులే ఉంది.మెచ్చిన సమరం.. క్రికెట్‌ జగత్తును మైమరిపించే సంగ్ర

Read More

మహీ.. మ్యాచ్ విన్నర్: వరల్డ్ కప్ లో కీలకం

ప్రపంచకప్‌ లో ధోనీనే అత్యంత కీలకం ఒక్కరు మినహా వరల్డ్‌ కప్‌ టీమ్‌ రెడీ రేసులో పంత్‌, శంకర్‌, రహానె: చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వరుస విజయాలత

Read More