కామారెడ్డి, వెలుగు : జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న ఓ బైక్ షోరూమ్ పై ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. లక్కీ డ్రా స్కీమ్ నిర్వాహకులు డ్రా తీస్తున్నట్లు తెలిసి దాడిచేశారు. అక్కడున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. లక్కీ డ్రాకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
