ఫోటో ఫీచర్: GHMC ఆధ్వర్యంలో SR నగర్లోని గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో క్రీడల పోటీలు

ఫోటో ఫీచర్: GHMC ఆధ్వర్యంలో SR నగర్లోని గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో క్రీడల పోటీలు

విద్యార్థులకు యువతకు వేసవి సెలవులు సందర్భంగా ఎస్ ఆర్ నగర్ లోని జిహెచ్ఎంసి గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో వివిధ గేమ్స్ స్విమ్మింగ్ లో పాల్గొన్న యువత ఇందులో స్విమ్మింగ్, స్కేటింగ్, జిమ్నాస్టిక్, హాకీ మరియు క్రికెట్ వంటి ఆటలలో పాల్గొంటున్న విద్యార్థులు

​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​