టాటా ఇన్‌స్టిట్యూట్ (TISS)లో ఉద్యోగాలు: నెలకు మంచి జీతం, డిగ్రీ అర్హత ఉంటే చాలు..

టాటా ఇన్‌స్టిట్యూట్ (TISS)లో ఉద్యోగాలు: నెలకు మంచి జీతం, డిగ్రీ అర్హత ఉంటే చాలు..

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

ఖాళీలు: 11 (అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, ఎంకాం పూర్తిచేసి ఉండాలి. హెచ్‌ఆర్ అడ్మినిస్ట్రేషన్/ ఫైనాన్స్ & అకౌంట్స్/ అకడమిక్/పర్చేజ్/పాఠశాలల రంగంలో రెండేండ్ల  సెక్రటేరియల్ పని అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 22.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.125. ఇతరులకు రూ.500. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 08.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  www.tiss.edu వెబ్​సైట్​ను సందర్శించండి. 

►ALSO READ | బీటెక్/ బీఈ చేశారా ? డీఆర్డీఓలో JRF పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్..