తెలంగాణం

జంక్షన్లు జామ్ .. హైదరాబాద్‌‌లో గాడితప్పిన ట్రాఫిక్

10 రోజులుగా  ఆగమాగం.. పీక్ అవర్స్‌‌లో కంట్రోల్ ఉంటలే పాయింట్ డ్యూటీలో కనిపించని పోలీసులు నియంత్రణ మొత్తం సిగ్నళ్లకే వదిలేసిన్రు.

Read More

కాళేశ్వరం స్కామ్‌‌‌‌‌‌‌‌పై సీబీఐ విచారణ కోరాలి : రఘునందన్ రావు

పీసీసీ చీఫ్ హోదాలో అడిగి.. సీఎం హోదాలో ఎందుకు అడగట్లే? రేవంత్ రెడ్డికి బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్న హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక

Read More

నల్గొండ చైర్మన్​ రేసులో... మళ్లీ ఆ ఇద్దరు

కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి , బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన వైస్​ చైర్మన్​ అబ్బగోని రమేశ్ గౌడ్​ మధ్య పోటీ 2014 నుంచి చైర

Read More

ఇపుడైనా భూ సమస్యలు తీరేనా.. పెండింగ్‌‌‌‌లోనే పార్ట్‌‌‌‌–బి భూములు  

కొత్త పాస్ పుస్తకాలు రాక నష్టపోతున్న రైతులు  ఏండ్లు గడుస్తున్నా పరిష్కారం కావడంలేదని ఆవేదన మెదక్, శివ్వంపేట, వెలుగు:  మెదక్‌&

Read More

మహబూబాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా..ఆకేరును తోడేస్తున్నరు!

మహబూబాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నర్సింహులపేట మండలంలోని ఆకెరు నదిని తోడేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉ

Read More

గ్యారెంటీలను గాలికొదిలేసి.. శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు : కేటీఆర్‌

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మరోసారి విమర్శలు చేశారు.  ఎలక్షన్స్ ముంద

Read More

2024 న్యూ ఇయర్‌ వేడుకలు : హైదరాబాద్‌ పోలీసుల ఆంక్షలు

న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబ‌ర్ 31న రాత్రి ఒంటి గంట లోపే వేడుకలు ముగించాలని హైద‌రాబాద్ న&zwnj

Read More

చెట్లు నరకొద్దంటూ బాలుడి నిరసన..రాత్రి అయినా ఇంకా చెట్టుపైనే

ఆపేంతవరకు చెట్టు దిగనని మొండికేసిన బాలుడు  ప్రకృతిని కాపాడాలని, జీవరాశులకు ఆక్సిజన్ అందించే చెట్లను, మూగ జీవాలకు నిలయంగా ఉన్న చెట్లను నరక

Read More

20న భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి.. చేనేత కార్మికులతో ప్రత్యేక సమావేశం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం (డిసెంబర్ 20న) భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మూడు ఆర్మీ హెలికాప్టర్లలో భూ

Read More

పగలు కూడా స్వెట్టర్లే.. హైదరాబాద్ లో 10 డిగ్రీలు

తెలుగు రాష్ట్రాలు చలితో వణుకుతున్నాయి. ముఖ్యంగా చలితో హైదరాబాద్ వాసులు గజ.. గజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్

Read More

బిగ్బాస్ 7 ఫ్యాన్స్ వీరంగం కేసులో అరెస్టులు షురూ..

బిగ్బాస్ 7 ఫ్యాన్స్ వీరంగం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు జూబ్లిహిల్స్ పోలీసులు. పల్లవి ప్రశాంత్ ను రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తీ

Read More

20 మంది ఐపీఎస్‌ల బదిలీ.. డీజీపీ రవి గుప్తాకి పూర్తి బాధ్యతలు

తెలంగాణలో 20 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 19న) ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా రవి గ

Read More

కూలీలతో వెళ్తున్న ప్యాసింజర్ ఆటో బోల్తా.. ఒకరు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ప్యాసింజర్ మంగళవారం(డిసెంబర్ 19) ఆటో బోల్తా పడింది. ఈ

Read More