తెలంగాణం

షేర్ల బదిలీ కేసులో..పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావు

2 కేసుల్లో రిమాండ్ ఖైదీగా మాజీ డీసీపీ హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్ కేసులో నిందితుడు సిటీ టాస్క్​ఫోర్స్ మాజీ డీసీప

Read More

ఇయ్యాల తెలంగాణకి జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్

11 రోజులు కొనసాగనున్న ఎంక్వైరీ  హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్​ శుక్రవారం మరోసారి

Read More

45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌&z

Read More

రెండేండ్లలో 10 వేల కోచ్​ల తయారీ .. దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడి

సికింద్రాబాద్, వెలుగు: సాధారణ ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి  రాబోయే రెండేండ్లలో సుమారు 10 వేల నాన్ -ఎసీ కోచ్ ల తయారీకి రైల్వే శాఖ ప్రణ

Read More

వరంగల్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి పనుల్లో స్పీడ్‌‌‌‌‌‌‌‌ పెంచండి: పొంగులేటి

    వరద ముప్పు లేకుండా నాలాలు విస్తరించాలి     సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల

Read More

రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో సమస్యలు పరిష్కారం కావాలి : డీకే సమరసింహా రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణకు చెందిన సీఎంల భేటీని స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే. సమరసింహా రెడ్డి తెలిపారు. ఇది చాలా మ

Read More

మొదలైన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: బీటెక్, బీఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈఏపీ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు 56,675 మంద

Read More

తల్లికి రోగం వచ్చిందని తలను నేలకేసి బాది చంపిండు

గజ్వేల్​(వర్గల్​), వెలుగు: దైవ దర్శనానికి వచ్చి అస్వస్థతకు గురైన తల్లిని అసహనంతో తలను నేలకు బాది చంపాడో కొడుకు. తర్వాత ఆమెది సహజ మరణంగా చిత్రించే ప్రయ

Read More

అడ్వొకేట్లకు రూ.6 లక్షల బీమా

 రూ.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచిన  స్టేట్‌‌‌‌ బార్ కౌన్సిల్  హైదరాబాద్, వెలుగు: న్యాయవాదులకు జీవిత బీమాను

Read More

పార్లమెంట్​లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలి

హైదరాబాద్, వెలుగు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్​లో ఏర్పాటు చేయాలని, ఇందుకు తెలుగు రాష్ర్టాల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకర

Read More

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు మొదలుపెట్టండి

ఇరిగేషన్​ అధికారులకు మంత్రులు జూపల్లి, దామోదర ఆదేశం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష కల్వకుర్తి ఎత్తిపోతల పరిధ

Read More

జూలై 10న రాష్ట్రానికి కాంగ్రెస్ త్రీమెన్ కమిటీ

     మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటన హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అనుకున్న సీట్లను గెలవలేకప

Read More

మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ రిపేర్ మట్టికట్ట తొలగింపు

16 వేల క్యూసెక్కుల వాటర్ కిందికి మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ రిపేర

Read More