తెలంగాణం

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : బీజేపీ లీడర్లు

ఉమ్మడి జిల్లాలో అధికారులకు బీజేపీ నేతల వినతి  కరీంనగర్ సిటీ/కొత్తపల్లి/వేములవాడ/సైదాపూర్‌‌‌‌‌‌‌‌&

Read More

సిద్దిపేట జిల్లాలో తొలి రోజు టెట్ పరీక్ష ప్రశాంతం

సిద్దిపేట రూరల్, వెలుగు; సిద్దిపేట జిల్లాలో తొలిరోజు టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీ తో పాటు, వెర్టాస్ ఇన

Read More

మే 23లోగా కొనుగోళ్లు పూర్తికావాలి

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఈనెల 23లోగా వడ్ల కొనుగోళ్లు పూర్తిచేయాలని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు

Read More

మోదీకి మద్దతుగా వారణాసిలో ప్రచారం

మెదక్​టౌన్, వెలుగు: పీఎం మోదీకి మద్దతుగా ఆయన పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో సోమవారం మెదక్​, నిజామాబాద్​, మేడ్చల్​ బీజేపీ నాయకులు ప్రచారం న

Read More

మే 24న పాలిసెట్ ​ప్రవేశ పరీక్ష

మెదక్​టౌన్, వెలుగు: ఈ నెల 24న జరిగే పాలిసెట్​ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్​మహిళాపాలిటెక్నిక్​కాలేజీ ప్రిన్సిపాల్​సువర్ణలత తెలిపా

Read More

క్రికెట్​లో చరిత్ర సృష్టించాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్​నగర్​ టౌన్, వెలుగు : క్రికెట్ లో మహబూబ్ నగర్  చరిత్ర సృష్టించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం  జిల్లా కే

Read More

పోలీసు కుబుంబాలకు అండగా ఉంటాం : ఎస్పీ బాలస్వామి

మెదక్​టౌన్, వెలుగు: మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ బాలస్వామి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో శివ్వంపేట పీఎస్​

Read More

జడ్చర్ల చైర్​పర్సన్​పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

నోటీసు ఇచ్చేందుకు సొంత పార్టీ కౌన్సిలర్ల ప్లాన్ జడ్చర్ల, వెలుగు : బీఆర్ఎస్ కు చెందిన జడ్చర్ల మున్సిపల్​ చైర్​పర్సన్​ను గద్దె దింపేందుకు ఆ పార్

Read More

అచ్చంపేట సమీపంలో ఈదురు గాలుల బీభత్సం

అచ్చంపేట/అలంపూర్/గండీడ్, వెలుగు : ఈదురు గాలులు, అకాల వర్షంతో అచ్చంపేట సమీపంలోని 33 కేవీ లైన్​ పోల్స్​ విరిగిపోవడంతో అమ్రాబాద్, అచ్చంపేట మండలం ఐనూల్ &n

Read More

కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ గా శ్రీనివాస్

కోల్​బెల్ట్, వెలుగు : ఉమ్మడి నల్గొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్

Read More

గద్వాలలో ఎన్టీఆర్​ అభిమానుల రక్తదానం

గద్వాల టౌన్, వెలుగు : సినీ హీరో ఎన్టీఆర్  బర్త్  డేను సోమవారం పట్టణంలో ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు చిరు ముదిరాజ్ ఆధ్వర

Read More

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

నిర్మల్, వెలుగు : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని నిర్మల్ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోల

Read More

బెస్ట్ అవైలబుల్ స్కూల్​లో ప్రవేశాలకు దరఖాస్తులు

నస్పూర్, వెలుగు :  బెస్ట్ అవైలబుల్ స్కూల్​లో గిరిజన విద్యార్థులకు 3,5,8 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర గిరిజనాభివృద్

Read More