గద్వాలలో ఎన్టీఆర్​ అభిమానుల రక్తదానం

గద్వాలలో ఎన్టీఆర్​ అభిమానుల రక్తదానం

గద్వాల టౌన్, వెలుగు : సినీ హీరో ఎన్టీఆర్  బర్త్  డేను సోమవారం పట్టణంలో ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు చిరు ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి

హాస్పిటల్​లో రోగులకు పండ్లు, పాలు, వాటర్ బాటిళ్లు అందజేసి, 200 మందికి అన్నదానం చేశారు. హాస్పిటల్​లో ఎన్టీఆర్  అభిమానులు బ్లడ్  డొనేషన్  చేశారు. శ్రీధర్, వీరేశ్, సుభాన్, కృష్ణారెడ్డి, రమేశ్, నవీన్  ఉన్నారు.