డీఆర్డీఓ నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (ఎన్ఎస్టీఎల్) పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 35.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 7.5 జీపీఏతో బీఈ/ బి.టెక్. చివరి సంవత్సరం లేదా కనీసం 75 శాతం మార్కులతో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మార్చి 23.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.drdo.gov.in ను సంప్రదించండి.
