ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు గురువారంతో విజయవంతంగా ముగిశాయి. పరీక్షలన్నీ పూర్తి కావడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ, హాస్టళ్ల నుంచి తమ స్వగ్రామాలకు బయల్దేరారు. దీంతో మహబూబ్నగర్ బస్టాండ్ ఒక్కసారిగా విద్యార్థుల రాకతో సందడిగా మారింది. బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. - వెలుగు, ఫొటో గ్రాఫర్, మహబూబ్నగర్
