నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ), వరంగల్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 3.
విభాగాల వారీగా ఖాళీలు: విజిటింగ్ కన్సల్టెంట్ (లీగల్ అడ్వైజర్) 1, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ 1, స్టూడెంట్ కౌన్సెలర్ 1.
విద్యార్హతలు
విజిటింగ్ కన్సల్టెంట్: లీగల్ మేటర్స్లో బార్ అసోసియేషన్ వద్ద కనీసం 3 సంవత్సరాల ప్రాక్టీస్ (స్టాండింగ్) అనుభవం ఉన్న అడ్వకేట్లు అర్హులు.
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: కనీసం 60 శాతం మార్కులతో ఫుడ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టూడెంట్ కౌన్సెలర్: సైకాలజీలో బీఏ/ బీఎస్సీ/ ఎంఏ/ ఎంఎస్సీ పూర్తిచేసి, కౌన్సెలింగ్‌లో డిప్లొమా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 29.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 28.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nitw.ac.inను సందర్శించండి.
