తెలంగాణం

రన్నింగ్ ప్యాసింజర్ వాహనంలో మంటలు.. కాలిబూడిదైన టాటా ఏస్

జాతీయ రహదారిపై రన్నింగ్ లో ఉన్న టాటా ఏస్ వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పొగలు అలుముకున్నాయి.&n

Read More

తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట

తెలంగాణలో ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కొత్తకోట శ్రీన

Read More

ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. ప్రజలకు అందుబాటులో లేకపోయేవాడిని: జీవన్ రెడ్డి

ఎన్నికల్లో గెలుపు ఓటములు తనకు సహజమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆ హోదాలో తన బాధ్యతలు నిర

Read More

రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలితీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్ర అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబ

Read More

గుడ్డు రేటుతో.. గుడ్లు తేలేస్తున్న జనం

కోడి గుడ్డు.. శాఖాహారమా.. మాంసాహారమా అని తేడా లేకుండా చాలా ఎక్కువ మంది ఇష్టంగా తినే కోడి గుడ్డు.. ప్రతి రోజూ ఓ గుడ్డు తింటే ఆరోగ్యం అనే ఫీలింగ్ లో ఉన్

Read More

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్

బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ. 20 కోట్ల రుణంతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ. 45 కో

Read More

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పోలీస్ బందోబస్త్

నిజామాబాద్, వెలుగు: నగర శివారులోని నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సోమవారం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఇండ్లను ఆక్

Read More

లెక్కలు దండి.. మొక్కలు మాయం

ఉపాధి పనుల్లో తప్పుడు రికార్డులు సోషల్‌‌‌‌‌‌‌‌ ఆడిట్‌‌‌‌‌‌‌‌లో బయ

Read More

దొంగలను పట్టుకోవటానికి నేనూ వస్తా : ఎమ్మెల్యే శ్రీహరి

మక్తల్, వెలుగు: పట్టణంలో దొంగల బెడద ఎక్కువగా ఉందని, రాత్రి పూట అవసరమైతే తాను గస్తీకొస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే సీఐ ర

Read More

విద్యార్థులను సైన్స్​ అండ్​ టెక్నాలజీ  వైపు  ప్రోత్సహించాలి : అరుణకుమారి

నల్గొండ అర్బన్, వెలుగు :  విద్యార్థులను చదువుతో పాటు సైన్స్​ అండ్​ టెక్నాలజీ వైపు ప్రోత్సహించాలని  టీఎస్​డబ్ల్యూఆర్​ఈఎస్​ఐ ఆర్​సీఓ అరుణకుమార

Read More

క్షుద్రపూజలు, గుప్త నిధుల పేరుతో..15 మందిని చంపేసిండు!

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి ఐదేండ్లుగా కొనసాగుతున్న హత్యలు తన భర్త మిస్సింగ్‌‌పై నవంబర్‌‌‌&zwn

Read More

కోదాడ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తాం : పద్మావతి

పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం  కోదాడ,వెలుగు:   కోదాడ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే  ఐదేళ్లుగా అవినీతి, అక్ర

Read More

స్వాముల ముసుగులో గంజాయి రవాణా

గుట్టురట్టు చేసిన భద్రాద్రి పోలీసులు భద్రాచలం, వెలుగు : స్వాముల ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును భద్రాచలం పోలీసులు రట్టు చే

Read More