
హైదరాబాద్, వెలుగు : ఇంటర్నేషనల్ టోర్నీలో తెలంగాణ యంగ్ చెస్ ప్లేయర్లు విగ్నేశ్ అద్వైత్ వేముల, యశ్వి జైన్ మెడల్స్‌తో మెరిశారు. తాష్కెంట్‌లో జరిగిన ఆసియా స్కూల్స్ చెస్ టోర్నీలో అద్వైత్ అండర్15 బాయ్స్ కేటగిరీ ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్ గెలిచాడు. గర్ల్స్ బ్లిట్జ్ కేటగిరీలో యశ్వి జైన్ బ్రాంజ్ మెడల్ నెగ్గింది.