ఆరు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

ఆరు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులు ఆమోదం పొందాయి.మొత్తం ఆరు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.  శాశ్వత బిసి కమిషన్ ఏర్పాటుకు, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం రిజర్వేషన్లు ,కాంట్రాక్టుల్లో మహిళలకు 50శాతం, నామినేటెడ్ పదవుల్లో ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీలకు 50 శాతం, ఎస్సి,ఎస్టీ,బిసి, మైనారిటీలకు కాంట్రాక్టుల్లో 50శాతం, ఏపీలో ఉన్న పరిశ్రమలలో 75% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది.