బడ్జెట్ దివాళా తీసిన ప్రభుత్వంగా ఉంది: భట్టి

బడ్జెట్ దివాళా తీసిన ప్రభుత్వంగా ఉంది: భట్టి

దివాళా తీసిన ప్రభుత్వంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడానికే ఆర్థిక మాంద్యం సాకు చూపుతున్నారన్నారు. బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా లేదన్నారు. ఏం చేయలేను అని కేసీఆర్ చేతులెత్తేసినట్టుగా బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలొస్తాయనుకుంటే.. దివాళ తీసిన ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టుగా బడ్జెట్ ఉందన్నారు భట్టి.