దక్షిణ తెలంగాణకు వర్షసూచన

దక్షిణ తెలంగాణకు వర్షసూచన

తెలంగాణ రాష్ట్రానికి వాయుగుండం ప్రభావం తక్కువగా ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ధ్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ రేపు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి.

see more news

కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు

ఇల్లు కూలి.. 9 మంది నిద్రలోనే కన్నుమూశారు