
ఎన్టీఆర్ ఇంట్లో ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ పార్టీ సెలబ్రేషన్స్ జరిగాయి. సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ టీమ్‌ను అభినందిస్తూ సక్సెస్ పార్టీ ఇచ్చాడు. దీనికి సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీతో పాటు హీరో విశ్వక్ సేన్ కూడా హాజరయ్యాడు. ఈ నలుగురు కలిసి తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ALSO READ : ఉగాది కానుకగా మహేష్ బాబు నెక్స్ట్ మూవీ