
పద్మారావునగర్, వెలుగు: కోహెన్స్ లైఫ్ సైన్సెస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సహకారంతో శుక్రవారం హబ్సిగూడ స్ట్రీట్ నం.8 లోని జేఎన్ఎన్ ఈస్ట్ కమ్యూనిటీ హాల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు డయాబెటిస్, బీపీ, ఒబెసిటీ, ఈసీజీ, ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.