Breaking news: శర్వానంద్కు రోడ్డు ప్రమాదం

Breaking news: శర్వానంద్కు రోడ్డు ప్రమాదం

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శర్వానంద్ కు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే శర్వానంద్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.  

ఇక జూన్ 3న శర్వానంద్ పెళ్లి జరగనుంది. దీంతో శర్వానంద్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో శర్వానంద్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడని, ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు తెలిపినట్టు సమాచారం.