
Travelling Gadjet: ప్రయాణాల్లో ఉన్నప్పుడు, టూర్లకు వెళ్లినప్పుడు షేవింగ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ షేవర్. ఫ్లెక్సీ మాధవ్ అనే కంపెనీ ఈ మినీ ఎలక్ట్రిక్ షేవర్ని తీసుకొచ్చింది. ఇది చాలా చిన్నగా ఉండడం వల్ల ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. యూఎస్‌బీ టైప్‌సీతో వస్తుంది.
పవర్ బ్యాంక్‌తో కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. జీరో గ్యాప్డ్ క్లోజ్ షేవ్ కోసం ప్రెసిషన్ షార్ప్ టీ -బ్లేడ్‌లు ఉంటాయి. దీంతో షార్ప్ యాంగిల్‌లో షేవ్ చేసుకోవచ్చు. ప్యాక్‌లో 1.5, 3, 6, 9ఎంఎం కోంబ్స్ కూడా వస్తాయి. షేవ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ సౌండ్ వస్తుంది. దీన్ని వర్షం కురుస్తున్నప్పుడు కూడా వాడొచ్చు. ఇది ఐపీఎక్స్7 వాటర్ ప్రూఫ్‌తో వస్తుంది.