ఉమ్మడి వరంగల్ జిల్లాలో TRS క్లీన్ స్వీప్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో TRS  క్లీన్ స్వీప్

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది టీఆర్ఎస్. ఇక్కడ 9 మున్సిపాల్టిలను టీఆర్ఎస్ గెలుచుకుంది. వేములవాడలో టీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తం 28 స్థానాలకు గాను టీఆర్ఎస్ 16, బీజేపీ 6, ఇండిపెండెంట్లు 5, కాంగ్రెస్ 1 స్థానాల్లో విజయం సాధించింది.