దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో ఒకే రోజు ఇద్దరు మృతి

V6 Velugu Posted on Sep 17, 2021

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. దేవిశ్రీ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ వార్త విని తట్టుకోలేక దేవిశ్రీ మేనత్త సీతామహాలక్ష్మీ గుండెపోటుతో చనిపోయారు. దీంతో డీఎస్పీ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Tagged road accident, dsp, heart attack, Two Died, Devisree Prasad, Bulganin, Sitha Mahalakshmi

Latest Videos

Subscribe Now

More News