కలెక్టర్ బిల్డింగ్ ఎక్కి మహిళల ఆత్మహత్యాయత్నం

కలెక్టర్ బిల్డింగ్ ఎక్కి మహిళల ఆత్మహత్యాయత్నం

హనుమకొండ కలెక్టరేట్ ఎక్కి ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ ఇంటిని కొందరు ఆక్రమించేందుకు కుట్ర చేస్తున్నారని.. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు మహిళలు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదని కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఆపరేషన్ ఆకర్ష్: బీజేపీలో చేరిన కేంద్ర మంత్రి తమ్ముడు

హరీశ్ రోడ్డు షోలో ఈటలకు జై కొట్టిన కార్యకర్తలు

లవ్‌ యూ అంకుల్.. తొందరపడొద్దు: మంచు విష్ణు