వెలుగు ఎక్స్‌క్లుసివ్
పర్మినెంట్ చేయాలి.. వేతనం పెంచాలి: జీపీ కార్మికులు
భద్రాచలం/జూలూరుపాడు/కామేపల్లి/వైరా/భద్రాద్రికొత్తగూడెం/కూసుమంచి/ములకలపల్లి, వెలుగు: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు, కారోబార్, బిల్ కలెక్టర్
Read Moreఓట్ల రాజకీయాలు షురూ..! కమ్యూనిటీ హాల్స్‌కు రూ. లక్షల ఫండ్
దేవాలయాలు, మసీదులకు చందాలు పెళ్లిళ్లు, చావులకు డబ్బు సహాయం ఓటర్లను ఆకర్షించడానికి లీడర్ల ప్రయత్నాలు నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎలక
Read Moreఆఫీసర్లు, సొసైటీ చైర్మన్లు కలిసి రైతులను ముంచిన్రు
అధికారుల విచారణ లో వెలుగులోకి అక్రమాలు గుర్రంపోడు, నాంపల్లి, మర్రిగూడలో వడ్ల పైసల్లో భారీ కోత ఒక్క గుర్రంపోడు పరిధిలోనే రూ.18 లక్షల నష్టం
Read Moreసీడ్ పత్తి రైతును వెంటాడుతున్న కష్టాలు
పుపొడ్డి రాకపోవడంతో ఆలస్యంగా పోలినేషన్ ఆందోళనలో రైతులు దిగుబడిపై ఎఫెక్ట్ పడుతుందని ఆవేదన గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా లో
Read Moreఉమ్మడి పౌర స్మృతిపై తప్పుడు వ్యాఖ్యానాలొద్దు
వేర్వేరు మతాలు, వర్గాలకు చెందిన భారతీయ పౌరులు వేర్వేరు ఆస్తి, వివాహ చట్టం అనుసరించడం జాతీయ సమైక్యతకు భంగం కలిగిస్తుంది. దేశంలోని పౌరులందరికీ వివాహం, వ
Read Moreవర్సిటీలను కాపాడుకుందాం
పన్నెండు వందల మంది ఆత్మబలిదానాల పునాదులపై ఏర్పాటైన తెలంగాణలో తొమ్మిది సంవత్సరాలుగా విద్యార్థి, నిరుద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలతో విద్య, వైద్యం మొదలు
Read Moreకాల్వలు అయినయ్...పరిహారం ఆగింది
సదర్ మాట్, కాళేశ్వరం కాలువల కింద వెయ్యి ఎకరాలకు బకాయి పట్టించుకోని ప్రభుత్వం రెండేండ్లుగా ఎదురుచూస్తున్న రైతులు నిర్మల్, వెలుగు: నిర్మల్ జ
Read Moreరియల్టర్ కోసం కాల్వ దారి మళ్లింపు! పటాన్ చెరు తిమ్మక్క చెరువు కబ్జా
60 ఎకరాల్లో 25 ఎకరాలు కాజేసిన్రు రూ.కోట్ల విలువైన చెరువు భూముల్లో ఫ్యాక్టరీలు, ఇండ్లకు పర్మిషన్ అక్రమ అనుమతులపై గతంలో సస్పెన్షన్ల ఎ
Read Moreఏండ్ల నుంచి ఖాళీగా ఆర్టీసీ జాగలు.. లీజుకు ఇచ్చేందుకు మేనేజ్మెంట్ వెనుకడుగు
ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పట్టించుకోని సంస్థ ఆర్టీసీ చేతిలో రూ.50 వేల కోట్ల విలువైన భూములు ఆర్మూర్‌లో సంస్థ జాగాలో ఎమ్మెల్యే మల్టీప్లెక్స్ హై
Read Moreకాళేశ్వరం.. ఒక్క రోజు మురిపెమే!
1 టీఎంసీ వాటర్ లిఫ్ట్ ఒక్క రోజే కన్నెపల్లిలో నాలుగు మోటార్లతోటే లిఫ్టింగ్ ప్రాణహిత నదికి తగ్గిన ఇన్&z
Read Moreఫలితాలిస్తున్న మోదీ పర్యటన..అమెరికా -ఇండియాలకు కొత్త నిర్వచనం
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. భారత్ -– అమెరికాలు రెండింటికీ ప్రయోజనకరమైన విధంగా ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేశామని, ఈ సువర్ణ
Read Moreమదర్ డెయిరీ నెత్తిన అప్పుల కుంపటి!..ఏటికేడు పెరుగుతున్న నష్టాల భారం
పాత, కొత్త అప్పులు కలిపి రూ.24కోట్లు డెయిరీని ముంచుతున్న రాజకీయాలు వివాదంలో డెయిరీ మేనేజింగ్డైరెక్టర్ కుర్చీ నల్గొండ, వెలుగు : నల్గ
Read Moreఐటీడీఏలో ఖాళీలిట్ల..పర్యవేక్షణ ఎట్ల?
భద్రాచలం,వెలుగు: గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై రాష్ట్ర గిరిజన సంక
Read More












