వెలుగు ఎక్స్‌క్లుసివ్

స్కానింగ్ సెంటర్ల ఇల్లీగల్ దందా.. గుర్తించని జిల్లా హెల్త్ ఆఫీసర్లు

      ఆడో, మగో తేల్చేస్తున్నరు     జమ్మికుంటలో స్కానింగ్ సెంటర్ సీజ్ తో తెరపైకి అబార్షన్ల వ్యవహారం 

Read More

పత్తాలేని పోడు పట్టాలు..అప్లికేషన్లు మూటలు కట్టి పెట్టిన్రు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఏళ్లుగా పోడు భూముల్లో పంటలేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తం. వీటిని వచ్చే ఫిబ్రవరిలోనే అందిస్తం. సాగుదారులకు హక్కు కల్పిస్త

Read More

అన్నిటికీ కాళేశ్వర జపమే చేస్తున్న సర్కార్..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు పారినా అవి కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినవే అన్నట్లుగా ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ప్రాజెక్టు కింద కనీసం ప

Read More

గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టించుకోరు... సమస్యలు పరిష్కరించరు

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై సైలెంట్.. 5 నెలలుగా పట్టించుకోని కేసీఆర్ 

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్​లో బీఆర్ఎస్​విస్తరణను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్​ లైట్ తీసుకుంటున్నారా? ఐదు నెలలుగా అక్కడ పార్టీ వ్యవహారాల విషయంలో అంటీముట్

Read More

సింగరేణి నుంచి డీఎంఎఫ్​ రావట్లే

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో సింగరేణి సంస్థ నుంచి రావాల్సిన డిస్ర్టిక్ మినరల్​ ఫండ్ (డీఎంఎఫ్) బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. మూడు సంవత్సరాల

Read More

భువనగిరి, ఆలేరు అభ్యర్థులను మారుస్తరట.. సొంత పార్టీలో మైండ్​ గేమ్​

యాదాద్రి, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో యాదాద్రి జిల్లాలోని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో మైండ్​ గేమ్​ మొదలైంది. భూవనగిరి, ఆలేరు అభ్యర్థులన

Read More

నిర్మల్ కొయ్యబొమ్మకు ఊపిరి

ఉపాధి హామీ కింద పొనికి మొక్కల పెంపకం తీరనున్న కర్ర కొరత ఇక్కట్లు మామడ మండలంలో కమ్యూనిటీ ప్లాంటేషన్ పైలట్​ ప్రాజెక్ట్​ కింద పది ఎకరాల భూమి ఎంప

Read More

స్కూల్ ఫీజులపై కంట్రోల్​ ఏదీ?..చట్టం చేస్తామంటూ రెండేళ్ల నుంచి హడావుడి

చట్టం చేస్తామంటూ రెండేండ్ల నుంచి సర్కారు హడావుడి  హైదరాబాద్, వెలుగు:  ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ సంగతిని రాష్ట్

Read More

నిద్రమత్తులో ఎక్సైజ్.. జోరుగా కొనసాగుతున్నా కల్తీ కల్లు విక్రయాలు

బోధన్, వెలుగు:  బోధన్​ డివిజన్​లోని గ్రామాలలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.  ప్రమాదకరమైన క్లోరల్​హైడ్రెట్ రసాయనాలతో కృత్రిమ

Read More

పేరుకే జనరిక్ ...​అమ్మేది ప్రైవేట్​ మెడిసిన్​!

వరంగల్‍, వెలుగు :  సర్కారు దవాఖానల్లో నడిచే మెడికల్‍ షాపుల్లో కేవలం జనరిక్‍ మెడిసిన్‍ మాత్రమే అమ్మాలనే నిబంధన రాష్ట్రంల

Read More

వాటర్ బోర్డు ఇస్తున్న నీళ్లు సాల్తలేవ్..!

హైదరాబాద్, వెలుగు:  ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. దీంతో గ్రేటర్​ హైదరాబాద్‌ వ్యాప్తంగా మంచినీటి వినియోగ

Read More

అర్రాస్​కు మరో 20 ఎకరాలు...అమ్మకానికి 3 జిల్లాల్లోని రూ.581 కోట్ల స్థలం

బహిరంగ ప్రకటన విడుదల చేసిన హెచ్ఎండీఏ వచ్చే నెల 19 వరకు రిజిస్ట్రేషన్లు.. 22న రెండు సెషన్లలో వేలం కోకాపేటలోని భూమికి ఎకరా ధర రూ.53.24 కోట్లుగా ఫ

Read More