‘అవినీతిలో కేసీఆర్ నంబర్ వన్ సీఎం‘

‘అవినీతిలో కేసీఆర్ నంబర్ వన్ సీఎం‘

కమీషన్ల కోసమే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి… కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం నిర్మించారని ఆరోపించారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. ప్రజా ధనాన్ని మెగా కృష్ణారెడ్డికి దోచుపెడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచిర్యాల జిల్లాకు సాగునీరు అందలేదని… చెన్నూరు నియోజకవర్గంలో పంటలు మునిగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అవినీతిలో కేసీఆర్ నంబర్ వన్ సీఎం అని…చెన్నూరులో ఇసుక దోపిడీలో టీఆర్ఎస్ నాయకులు ముందున్నారన్నారు. మంచిర్యాల జిల్లా టూర్ లో భాగంగా రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి.

see more news

పుష్ప నుంచి రెండు సీన్లు లీక్..ఎవరి పని?

నియంతల పేర్లన్నీ ‘M’తోనే ఎందుకు మొదలవుతాయి?

పదో తరగతికి ఆరు పేపర్లే.. అవసరమైతే ఆబ్జెక్టివ్.?