ఆగస్టు 25న ఐసీఏఆర్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ..

ఆగస్టు 25న ఐసీఏఆర్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ..

ఐసీఏఆర్ ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ (ఐసీఏఆర్ ఐఐఎస్​డబ్ల్యూసీ) యంగ్ ప్రొఫెషనల్–-II పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

  • పోస్టులు: 02 (యంగ్ ప్రొఫెషనల్- -II)
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 21 ఏండ్లు,  గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. 
  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఆగస్టు 25.