వరంగల్

హనుమకొండలో ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు ఒకరు బలి!

ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు ఒకరు బలి! పెండింగ్ చలాన్లు ఉన్నాయని బండి సీజ్​ చేసి దుర్భాషలు మనస్తాపంతో పురుగుమందు తాగిన బాధితుడు.. ఆసుపత్రిలో మృత

Read More

ఆ డెడ్ బాడీలు మున్సిపాల్టీకి అప్పగింత..‘వీ6 వెలుగు’ కథనంపై ఎంజీఎం అధికారుల స్పందన  

వరంగల్/ వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం దవాఖాన మార్చురీలో ఫ్రీజర్స్ పనిచేయకపోవడంతో గుర్తుతెలియని మృతదేహాలను బయట స్ట్రెచర్లపైనే ఉంచిన ఘటనపై అధికారు

Read More

ఎయిర్‍పోర్ట్‌‌‌‌కు మరో 253 ఎకరాలు అవసరం.. మంత్రి ఎర్రబెల్లి దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్‍

  మంత్రి ఎర్రబెల్లి దృష్టికి తీసుకెళ్లిన వరంగల్ కలెక్టర్‍ ప్రావీణ్య వరంగల్‍, వెలుగు : మామునూర్ ఎయిర్‌‌‌&

Read More

జర్నలిస్టుల ఇండ్ల కోసం ఎమ్మెల్యేలు చొరవ చూపాలి

వరంగల్‍, వెలుగు: జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, డబుల్‌‌ ఇండ్ల విషయంలో ప్రభుత్వం బద్నాం అవుతుందని, ప్రతి ఎమ్మెల్యే చొరవ చూపి సమస్యను పరిష్కరి

Read More

మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..

మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద  ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  కలెక్టరేట్ సమీపంలోని సర్వే నెంబర్ 551, 255 లో ఆరు ఎకరాల భూమిలో నిరుపేదలు వేసుకున్న

Read More

జనగామ జిల్లాలో వానాకాలం సాగు యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ

మొత్తం 3.76 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ఆఫీసర్ల అంచనా 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే చాన్స్‌‌  84,741 టన్నుల ఎరువులకు ప్రపోజల్

Read More

నారాయణగిరిలో గ్రానైట్​ మైనింగ్​.. 20 ఏండ్ల లీజుకు యత్నం

స్థానికులకంటే.. స్థానికేతరులకే ప్రాధాన్యం తెరవెనుక స్థానిక సర్పంచ్ హస్తం? పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని గ్రామస్తుల ఆవేదన హనుమకొండ,

Read More

వరంగల్ జైల్ను ​కుదువ పెట్టిన్రు.. రూ.1,150 కోట్ల అప్పు తెచ్చారు

వరంగల్: వరంగల్ సెంట్రల్ జైల్ స్థలాన్ని కుదవపెట్టి సీఎం కేసీఆర్ రూ.1,150 కోట్లు అప్పు తీసుకువచ్చారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. హనుమకొండలోని

Read More

ఎంజీఎం మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు.. ఆసుపత్రి బ యటే మృతదేహాలు

వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలోని మార్చురీలో ఫ్రీజర్లు పని చేయడం లేదు. కొంత కాలంగా ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాలను ఫీజర్‌లో పెట్టేందుకు అవకాశ

Read More

విషాదం..చెట్టు కొమ్మ విరిగి పడి నిద్రలోనే చిన్నారి మృతి

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకొమ్మ విరిగిపడి నిద్రలోనే తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామంలోని కన్న

Read More

తలాపునే నీళ్లున్నా...  తాగేందుకు పనికొస్తలే

తలాపునే నీళ్లున్నా...  తాగేందుకు పనికొస్తలే చీటకోడూరు ఫిల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

రెవెన్యూ వర్సెస్‌ ఫారెస్ట్‌.. పర్మిషన్​ లేదంటూ జేసీబీల స్వాధీనం

రెవెన్యూ వర్సెస్‌ ఫారెస్ట్‌  ఎన్​హెచ్​ –163 విస్తరణ పనులు అడ్డుకున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు పర్మిషన్​ లేదంటూ జేసీబీల స్వాధీనం

Read More

గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టించుకోరు... సమస్యలు పరిష్కరించరు

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More