వరంగల్
కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ సాధించి తీరుతం: వైస్ చైర్మన్ వినోద్‌కుమార్
హైదరాబాద్, వెలుగు : కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీని సాధించి తీరుతామని ప్లానింగ్‌బోర్డు వైస్‌చైర్మన్ బి. వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విభజన చట్టంలో ఇ
Read Moreవరంగల్ ప్రేమ వ్యవహారంలో.. ఇండ్లకు నిప్పు పెట్టిన 11 మంది అరెస్టు
గొడ్డళ్లు, వేట కొడవళ్లు, కర్రలు, డీజిల్డబ్బాలు స్వాధీనం ఐదు బైక్‌లు, పది సెల్ ఫోన్లు సీజ్ హనుమకొండ/నర్సంపేట, వెలుగు: కూతురు ప్రేమ పె
Read Moreఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
కాశీబుగ్గ, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్&zwnj
Read Moreరిటైర్డ్ ఎంపీడీఓ హత్య కేసులో తవ్వే కొద్దీ నిజాలు
నల్లా రామకృష్ణయ్య, సుభద్రను ఒకేలా చంపించిన జనగామ జెడ్పీ వైస్ చైర్పర్సన్ భర్త సుభద్రను హత్య చేశామని ఒప్పుకున్న నిందితుడు.. టెక్నికల్ ఎవ
Read Moreనాలాలపై స్లాబ్‌లు.. వరద నీటిలో ప్రజలు
వరంగల్‌లో మెయిన్ రోడ్ల వెంట కనిపించని డ్రైనేజీలు ఉన్న వాటిపై స్లాబ్‌లు వేసి, మెట్లు కట్టి ఆక్రమించిన వ్యాపారులు
Read Moreరూ.521 కోట్లతో 160 ఎకరాల్లో వ్యాగన్ వర్క్‌షాప్
మొదటి ఏడాది 1,200 వ్యాగన్ల తయారీ 2025 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ భవిష్యత్తులో కోచ్ లు కూడా తయారు చేయొచ్చు రైల్వే జీఎం అరుణ్ కుమార్
Read Moreమోడీ టూర్ .. వరంగల్, హనుమకొండలో నో ప్లై జోన్
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన దృష్ట్యా హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాలను నో ఫ్లై జోన్ ప్రకటించారు పోలీసులు. 2023 జూలై 6 నుం
Read Moreమోదీ వరంగల్ టూర్ కు ముందే బీజేపీలో వర్గ విబేధాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు ముందే బీజేపీలోని నాయకుల మధ్య అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ నేతలు రేవూరి ప్రకా
Read Moreమోదీ సభకు కేసీఆర్ పోతారా?
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నారు. వరంగల్ నగరంలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు , టెక్స్ టైల్ పార్కు, జాతీయ రహ
Read Moreపది నెలల తర్వాత రీపోస్ట్ మార్టం
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సదాశివపేట గ్రామంలో ఖననం చేసిన మృతదేహానికి పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 20న అనుమాన
Read Moreపొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
మాహబూబాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి స్టేజి వద్ద స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును
Read Moreడిగ్రీ కాలేజీల్లో ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే డిగ్రీ కాలేజీల్లో టెంపరరీ విధానంలో క్లాస్‌లు చెప్పేంద
Read Moreటమాటా, పచ్చి మిర్చి దోపిడీ.. అర్థరాత్రి ట్రాలీలో ఎత్తుకెళ్లిన దొంగలు
టమాటా, పచ్చిమిర్చి ధరల విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పంట పొలాల్లో కూరగాయలను చోరీ చేయడం చూశాం. ఇప్పుడు పెరిగి
Read More












