సీఎం క్లాస్ పీకిన ఆ మినిస్టర్ ఎవరు?

సీఎం క్లాస్ పీకిన ఆ మినిస్టర్ ఎవరు?

పాలిటిక్స్ లో లీడర్ల మధ్య ఆదిపత్యపోరు కామన్. మరీ ముఖ్యంగా ఒక జిల్లాకు చెందినోళ్లయితే గ్రూపు తగాదాలు.. వివాదాలు కామన్. అయితే చాలా సార్లు వాళ్లు కూర్చుని మాట్లాడుకుని ఇష్యూని సెట్ చేసుకుంటారు. కానీ ఓ చోట ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాదం ముగిసిపోవడం లేదట. దీంతో ఇష్యూ పెద్ద సారు దాకా వెళ్లిందంటున్నారు. అసలు ఆ వివాదమేంటీ..? అక్కడి దాకా వెళ్లిందెవరు.?