ఢిల్లీ లిక్కర్ స్కాంపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు...?

ఢిల్లీ లిక్కర్ స్కాంపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు...?

ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొన్నటి దాకా క్లీన్ ఇమేజ్ ఉన్న కేజ్రీవాల్ సర్కారు మొదటిసారి ఆరోపణలు ఎదుర్కుంటోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం లింకులు తెలంగాణ దాకా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఇష్యూపై రాష్ట్రంలో పెద్ద గొడవే నడిచింది. వ్యవహారం పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లింది. కానీ.. దీనిపై స్పందించాల్సిన వాళ్లు ఇప్పటి వరకు నోరు ఎందుకు తెరవడం లేదు.? పెద్ద లీడర్ల మౌనానికి కారణమేంటీ..?