తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని.. ఉరేసుకున్నటెన్త్ విద్యార్థి

తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని.. ఉరేసుకున్నటెన్త్  విద్యార్థి

సికింద్రాబాద్ పరిధిలోని తుకారంగేట్ లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థి రాహుల్ ఆత్మహత్యచేసుకున్నాడు.  తరుచూ తల్లి దండ్రులు గొడవ పడుతున్నారనే మనస్తాపంతో  రాహుల్  ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.  

 మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతితో ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.