2,3 నెలల్లో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

2,3 నెలల్లో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

రెండు, మూడు నెలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు సీఎం కేసీఆర్. దాదాపు 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కొత్త జోనాల్ విధానం ప్రకారం 95శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయన్నారు. ఇప్పుడున్న ఉద్యోగుల్ని ఎవరి జోన్లకు వాళ్లను పంపాక... ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు సీఎం.దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. ఇప్పటికే  లక్షకు పైగా ఉద్యోగాలిచ్చామన్నారు.

see more news

కేసీఆర్, రాజయ్య మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి

 

బతుకమ్మ పూలు.. వాటి ఔషద గుణాలు