హైదరాబాద్: మోడల్ స్కూల్స్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీని మార్చినట్లు తెలిపారు అధికారులు. ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరగాల్సిన ప్రవేశ పరీక్ష .. ఏప్రిల్ 24కు వాయిదా పడింది. ఆరో తరగతిలోకి ప్రవేశాల కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పరీక్ష ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం 39,505 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం 33,696 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మోడల్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ మార్పు
- తెలంగాణం
- March 23, 2022
లేటెస్ట్
- నదినే మలుపుకుంటున్న ఆంధ్రా.. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలింపు
- UPSC నోటిఫికేషన్ వచ్చేసింది: 212 ఖాళీ పోస్టులు.. మినిమమ్ డిగ్రీ ఉన్న చాలు..
- సినిమాల్లో ఛాన్స్ పేరుతో మోసం... డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా..!
- 8 నెలలుగా జీతాలొస్తలే... ఆర్థిక ఇబ్బందుల్లో 104 ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
- ఆసక్తికరంగా ఇంటెన్స్ థ్రిల్లర్ ‘అ’ సినిమా ఫస్ట్ గ్లింప్స్
- వరంగల్ ట్రైసిటీలో గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
- శనివారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో వినాయకచవితి ముందు రేటెంతంటే?
- ఓవర్లోడ్ వెహికల్స్పై రవాణా శాఖ కొరడా..కరీంనగర్లో గ్రానైట్ లారీలు సీజ్
- మనసుకు నచ్చిన సినిమా.. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’: నిర్మాత సూర్యదేవర నాగవంశీ
- సెలక్షన్లో తప్పులు.. పదవికే ఎసరు! బీసీసీఐ తొలగించిన భారత సెలెక్టర్లు వీరే.. అగార్కర్ సంగతేంటి?
Most Read News
- మీకు తెలుసా : రోజు మాట్లాడే ఈ పదాలు తెలుగు కాదా.. విదేశీ భాషనా.!
- IND vs AFG టీ20కి సంజు, ఇషాన్ ఇన్.. దూబే ఔట్?.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే!
- పిల్లలు పుట్టకపోయినా పర్లేదు అనుకున్నాం.. ప్రెగ్నెన్సీతో సర్ ప్రైజ్ అయ్యా: సమంత
- కూకట్ పల్లి KPHBలో భారీ చిట్ ఫండ్ మోసం.. చిట్టీలు కట్టించుకుని ఐపీ పెట్టేశారు !
- బొజ్జగణపయ్యకు చాలా ఇష్టం.. పూర్ణం కుడుములు.. పులిహార.. ఇలా ప్రిపేర్ చేయండి..చాలా రుచిగా ఉంటాయి..!
- కొత్త హైరింట్ టెక్నిక్ వాడుతున్న టెక్ కంపెనీలు.. AI దెబ్బకి మారిన జాబ్ మార్కెట్
- యాదాద్రి జిల్లా యువతకు లక్షా 80 వేల ప్యాకేజీతో ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 17 లాస్ట్ డేట్..
- మైదాతో.. కలాకన్.. మైసూర్ పాక్.. పాలతో తయారు చేయాల్సిన స్వీట్లను మైదాతో తయారుచేయడం ఏంటయ్యా !
- BRICS Menu: బ్రిక్స్ నేతలకు.. సౌత్ ఇండియన్ వంటకాలు..
- మన రూపాయికి ‘₹’ గుర్తు ఎలా వచ్చింది? ఒక చిన్న సింబల్.. ఇండియాకి తెచ్చిన ప్రపంచ గుర్తింపు..
