స్పా ముసుగులో వ్యభిచారం 45 మంది అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం 45 మంది అరెస్ట్

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్‌బీ కాలనీలో వెల్నెస్, స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచార దందాపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. మొత్తం15 మంది యువతులు, 30 మంది యువకులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్​పీ ఆరో ఫేజ్‌లోని ‘అసాన వెల్నెస్ స్టూడియో’లో క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో నిర్వాహకులను, అక్కడ ఉన్నవారిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.