పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి

పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి

పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలన్నారు TJS అధ్యక్షుడు కోదండరామ్. బదిలీలు, ప్రమోషన్ల విషయంలో గందరగోళం ఏర్పడిందన్నారు. సీనియారిటీ లిస్ట్ ను ప్రభుత్వం ముందే ఎందుకు తయారు చేయలేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కోదండరామ్.