Job News : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొత్త ప్రాజెక్ట్ లో ఉద్యోగాలు..!

Job News : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొత్త ప్రాజెక్ట్ లో ఉద్యోగాలు..!

విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, నాగ్​పూర్(వీఎన్ఐటీ, నాగ్​పూర్) జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో(ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్​) 02, జూనియర్ రీసెర్చ్ ఫెలో(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) 02, ప్రాజెక్ట్ అసోసియేట్ 01. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో  బి.ఆర్కిటెక్చర్, బీటెక్ లేదా బీఈ, ఎంఈ లేదా ఎంటెక్, బి.ప్లానింగ్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

లాస్ట్ డేట్: జూన్ 13. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూన్ 16న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 

పూర్తి వివరాలకు www.vnit.ac.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.

►ALSO READ | Job Notification : పుదుచ్చేరిలో మెడికల్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్