
మంత్రి కేటీఆర్ కు సెటైరికల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ‘KCR గారి కొడుకు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు .. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపె హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను..54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చె మనసుని..ఇవ్వాలని కోరుకొంటున్నాను. మీ భాద్యతను గుర్తుచేసే చిన్న విడియో కానుక అంటూ ట్వీట్ చేశారు.
KCR గారి కొడుకు @KTRTRS గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
— YS Sharmila (@realyssharmila) July 24, 2021
ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు .. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపె హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను..