అమెజాన్, ఫ్లిప్ కార్డుల్లో 1.40 లక్షల జాబ్స్

అమెజాన్, ఫ్లిప్ కార్డుల్లో 1.40 లక్షల జాబ్స్

దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ 1.40 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నాయి. అమెజాన్ 90 వేల తాత్కాలిక ఉద్యోగులను, ఫ్లిప్ కార్ట్ 50 వేల రెగ్యులర్ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణెల్లో ఈ నియామకాలు చేపట్టనుండగా..డెలివరీ వ్యవస్థ, అనుసంధానత, కస్టమర్ కేర్ వంటి సేవల కోసం వీరిని వినియోగించుకోనున్నారు.