బతుకమ్మ పండుగంటే పాటలే. తెలంగాణ మట్టి పరిమళాలను సుసంపన్నం చేస్తూ కందికొండ రచించిన వీ6 బతుకమ్మ పాట విడుదలై 11 ఏండ్లు పూర్తయింది. ఇప్పటికీ ఈ పాటకు క్రేజ్తగ్గలేదు.. పండుగైనా పబ్బమైనా.. ‘చిన్నీ మా బతుకమ్మ.. చిన్నారక్క బతుకమ్మ’ పాట ఉండాల్సిందే..
ఆ పాట లింక్ ఇదిగో..!
