రెండో టీ20..ఇండియా టార్గెట్ 133

రెండో టీ20..ఇండియా టార్గెట్ 133

ఇండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు భారత బౌలర్లు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగల్గింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ మార్టిన్ గుప్తిల్ 33, కొలిన్ మున్రో 26 ,టిమ్ సెఫర్ట్ 33 రాణించడంతో  132 పరుగులు చేయగల్గింది. భారత్ కు 133 పరుగుల టార్గెట్ ను ముందుంచుంది. భారత బౌలర్లు రవీంద్ర జడేజా 2, శివమ్ ధూబె, బుమ్రా,శార్దుల్ ఠాకూర్ లకు ఒక వికెట్ పడ్డాయి.

see more news ఫుడ్ పాయిజన్..100 మంది విద్యార్థులకు అస్వస్థత