
రాష్ట్రంలో మొదటి విడత పరిషత్ ఎన్నికల్లో 69 MPTC, రెండు ZPTC స్థానాలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించింది ఈసీ. 67 స్థానాల్లో TRS, రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో ZPTC స్థానం ఏకగ్రీవమైంది. తొలి విడతలో మొత్తం 195 మండలాల్లోని 2 వేల 166 స్థానాలకు పోలింగ్ జరగనుంది.