లేటెస్ట్

రైతుల కష్టం పందుల పాలు..పందుల దాడితో తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు

   కాయ దశకు చేరిన పత్తి పంట నాశనం     తగ్గిన మొక్క జొన్న సాగు     చేజారిన మినుములు     

Read More

ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారం.. ఒక్కో సభకు రూ.4 కోట్లు

ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారం ఒక్కో సభకు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్లు  జన సమీకరణ బాధ్యత కూడా అధికారులకే..  మరో రూ.15 కోట్ల వరకు ప

Read More

గెలిచేదెవరు..బరిలో నిలిచేదెవరు..?

ప్రజల్లోకి అధికార పక్ష నేతలు         టికెట్ల వేటలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు సిద్దిపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు దగ

Read More

ఎన్నికల వేళ బీఆర్ఎస్​కు షాక్​ .. కాంగ్రెస్ లో చేరిన వొడితల ప్రణవ్

కరీంనగర్, వెలుగు:  మాజీ ఎంపీ, దివంగత సింగాపురం రాజేశ్వర్ రావు మనుమడు వొడితెల ప్రణవ్ బాబు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తన కుటుంబ సభ

Read More

హామీలు అమలు చేసేదాకా.. ధర్నా విరమించేది లేదు : ఏఎన్​ఎంలు

కోఠి డీహెచ్ ఆఫీస్ ముందు సెకండ్ ఏఎన్​ఎంల నిరసన నేడు చలో సెక్రటేరియెట్​కు పిలుపు హైదరాబాద్, వెలుగు: సమ్మె విరమణ టైమ్​లో ఇచ్చిన హామీలు అమలు చేయ

Read More

నకిరేకల్ లో వీరేశం ఎంట్రీతో జానా అనుచరుడి నారాజ్

కొండేటి మల్లయ్య టికెట్ ​ఆశలు గల్లంతు గత మూడు టర్మ్​ల నుంచి సేమ్​ సీన్​ రిపీట్ నల్గొండ, వెలుగు:  నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం క

Read More

గంపగుత్తగానా..ప్రాజెక్టుల వారీగానా.. కృష్ణా నీళ్ల పంపిణీపై ఇరిగేషన్​ వర్గాల్లో చర్చ

బచావత్ ​కేటాయింపులకు రక్షణనిస్తే తెలంగాణ పరిస్థితి ఏంటి సరిగా కొట్లాడకుంటేమళ్లీ అన్యాయమే! హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్ల పంపిణీ ఎట్లా ఉండబో

Read More

టీచర్ల బదిలీలకు బ్రేక్‌‌

స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పదోన్నతులు చేపట్టకుండా బదిలీల కౌన్సెలింగ్‌‌పై  పిటిషన్లు కౌంటర్‌‌ దాఖలు చేయా

Read More

గ్రూప్ 4లో పది ప్రశ్నలు తొలగింపు.. ఫైనల్ కీ రిలీజ్ చేసిన టీఎస్​పీఎస్సీ

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4 ఫైనల్ కీ రిలీజైంది. రెండు పేపర్లలో కలిపి మొత్తం10 ప్రశ్నలు తొలగించారు. శుక్రవారం గ్రూప్ 4 మాస్టర్  క్వశ్చన్  పేప

Read More

తుర్కయాంజల్​ చందన షోరూమ్​

ఫ్యాషన్​ రిటైలర్ ప్యాట్నీ సెంటర్​ చందనా బ్రదర్స్  హైదరాబాద్ ​ సమీపంలోని తుర్కయాంజల్​లో షాపింగ్​మాల్​ను ఓపెన్​ చేసింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్

Read More

మన ఆర్థిక వ్యవస్థకు డోకా లేదు : ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌

2023–24 లో జీడీపీ గ్రోత్‌ రేట్ 6.5 శాతంగా ఉంటుందన్న ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ ఇన్‌‌&zwnj

Read More

ఏసీబీ వలలో బంజారాహిల్స్ సీఐ

ఎస్సై, హోంగార్డుతో కలిసి మామూళ్ల కోసం పబ్ ఓనర్​కు వేధింపులు పీఎస్, సీఐ ఇంట్లో సోదాలు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బంజారాహిల్స్

Read More

డీఎస్సీ అప్లికేషన్లకు సాఫ్ట్​వేర్ ప్రాబ్లమ్

డీఎస్సీ అప్లికేషన్లకు సాఫ్ట్​వేర్ ప్రాబ్లమ్ అప్లై చేసుకునేందుకుజంకుతున్న అభ్యర్థులు  సబ్మిట్ తర్వాత డేటాఫ్ బర్త్, టెట్ మార్కులు, జిల్లాల వ

Read More