లేటెస్ట్

హైదరాబాద్ సెగ్మెంట్​లో టఫ్ ఫైట్ .. మజ్లిస్​కు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీల ఫోకస్

ఎంఐఎం కంచుకోటను బద్దలుకొట్టేలా వ్యూహాలు బీజేపీ నుంచి బరిలో మాధవీలత హిందుత్వ నినాదంతో ఢీకొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్‌‌

Read More

బాధితులకు భరోసా..నెలలో రెండు రోజులు పోలీస్​ స్టేషన్లలో మకాం

సామాన్యుల సమస్యలపై గద్వాల ఎస్పీ ఫోకస్ నెలలో రెండు రోజులు పోలీస్​ స్టేషన్లలో మకాం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరణ గద్వాల, వెలుగు : అన

Read More

ఇలాకాలో పట్టు నిలిచేనా!

బీఆర్ఎస్​కు ఇజ్జత్​కా సవాల్​గా మారిన మెదక్​ సెగ్మెంట్​ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ఫోకస్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగులు

Read More

సాధారణ ఖైదీలా కవిత .. ఇయ్యాల కవితతో భర్త అనిల్ ములాఖత్ 

తీహార్​ జైలు కాంప్లెక్స్​ 6లో సెల్​ కేటాయింపు తొలిరోజు రాత్రి జైలు ఫుడ్.. పప్పు అన్నంతో సరి   రెండోరోజు పొద్దున టీ, స్నాక్స్​తో బ్రేక్ ఫాస

Read More

హైకోర్టు కొత్త బిల్డింగ్​లకు శంకుస్థాపన .. భూమిపూజ చేసిన డీవై చంద్రచూడ్

హైకోర్టు చీఫ్ జస్టిస్, జడ్జిలు హాజరు   హైదరాబాద్, వెలుగు :  కోర్టుల్లో అన్ని సౌలతులు ఉం టేనే సత్వర న్యాయం అందించేందుకు వీలవుతుందని స

Read More

కవిత లెక్కనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ జైలుకెళ్తరు - బీజేపీ నేత రాణి రుద్రమ

హైదరాబాద్, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కామ్ ​కేసులో కవిత జైలుకెళ్లినట్టే.. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేసీఆర్, డ్రగ్స్​ దందా, భూకబ్జా కేసుల్లో కేటీఆర

Read More

దానంను కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కోవర్టుగానే చూస్తం - కాంగ్రెస్ నేత రాజు యాదవ్

న్యూఢిల్లీ, వెలుగు :  పార్టీ ఫిరాయింపు చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్‌&zw

Read More

మరో నాలుగు సీట్లకు..కాంగ్రెస్​ అభ్యర్థులు ఖరారు

ఆదిలాబాద్-- ఆత్రం సుగుణ, నిజామాబాద్- టీ జీవన్ రెడ్డి  భువనగిరి-చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్లు పార్టీ చీఫ్ మల్లి

Read More

బొగ్గు బాయి బతుకులకు..భరోసా ఏది?

    సింగరేణిలో యాక్సిడెంట్ల గుబులు     జిల్లాలోని బొగ్గు గనుల్లో వరుస ప్రమాదాలు     ఉత్పత్తి కోసం

Read More

ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ :  లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన దగ్గర తగినంత డబ్బు లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఏపీ లేదా తమిళనాడు

Read More

ఫోన్​ ట్యాపింగ్​ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!

ఆయన ఆధ్వర్యంలోనే సాఫ్ట్​ వేర్స్​ కొనుగోలు ఇజ్రాయెల్​, మలేషియా నుంచి దిగుమతి ఇందుకు సొంత డబ్బులు ఖర్చు చేసిన ఓ ఎమ్మెల్సీ హైదరాబాద్, వెలుగు

Read More

తాగునీటి విడుదలకు అనుమతివ్వండి, కేఆర్‌‌ఎంబీకి ఏపీ వినతి

హైదరాబాద్, వెలుగు: తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 5500 క్యూసెక్కుల  నీటిని విడుదల చేసుకునేందుకు అనుమతివ్వాలని కృష్ణా రివర్

Read More

ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్​ చేసుండొచ్చు..అదేమన్న పెద్ద స్కామా : కేటీఆర్​

దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడ్తున్నరు రేవంత్​..! చాతనైతే ఎవర్ని లోపలేస్తవో లోపలెయ్ ప్రజల అటెన్షన్​ను డైవర్ట్​ చేయడానికి డ్రామాలాడుతున్

Read More