లేటెస్ట్

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి వడ్ల కుప్పను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

డిచ్ పల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందాడు. చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి, రైలు కిందపడి యువకుడు

Read More

రోజువారి కూలీ రూ. 400కు పెంచుతాం : ఎమ్మెల్యే విజయ రమణారావు

స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే  విజయరమణారావు. తెల్ల రే

Read More

యూజీసీ నెట్ ​జూన్ 18కి వాయిదా

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ను రీషెడ్యూల్ చేసినట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్య

Read More

ఇందూరులో ఎవరి ధీమా వాళ్లది

నిజామాబాద్​, వెలుగు : ఈసారి జరగనున్న లోక్​సభ ఎన్నికల్లో నిజామాబాద్​నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే వి

Read More

కేసీఆర్, కేటీఆర్, వినోద్  వలసపక్షులు : వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ సిటీ, వెలుగు: కేసీఆర్, కేటీఆర్, వినోద్ కుమార్ వలసపక్షులని, తాను పక్కా లోకల్ అని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు  అన్నా

Read More

అభివృద్ధి కోసం ఎంతో చేయాలి : నిర్మలా సీతారామన్

విశాఖపట్నం: భారతదేశం తన జీడీపీ వృద్ధిని పెంచుకోవడానికి అన్ని స్థాయుల్లో కృషి అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. గీతం విశ్

Read More

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి, వెలుగు: తాండూరు మండలానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంల

Read More

మునుగుతున్న తండ్రిని కాపాడి కూతురు మృతి

మంగపేట, వెలుగు: గోదావరి నదికి స్నానానికి వెళ్లి..మునుగుతున్న తండ్రిని కాపాడబోయి కూతురు ప్రాణాలు విడిచింది. గ్రామస్తుల కథనం ప్రకారం ...ములుగు జిల్లా మం

Read More

రియల్​మీ నుంచి బడ్జెట్ ​సీ65 ఫోన్​

హైదరాబాద్, వెలుగు: రియల్‌‌‌‌‌‌‌‌మీ సీ65 పేరుతో బడ్జెట్​5జీ ఫోన్​ను  రియల్‌‌‌‌‌&z

Read More

మహీంద్రా ఎక్స్‌‌‌‌యూవీ 3ఎక్స్‌‌‌‌ఓ ధర రూ.7.49 లక్షలు

ఎక్స్‌‌‌‌యూవీ 3ఎక్స్‌‌‌‌ఓ లేటెస్ట్ వెర్షన్‌‌‌‌ను  మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసింద

Read More

మలయశ్రీకి సాహిత్య పురస్కారం

కరీంనగర్, వెలుగు: ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ మలయశ్రీకి తెలంగాణ సారస్వత పరిషత్తు డాక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి సాహితీ పురస్కారాన్ని ప్ర

Read More

10 వేల మందికి ఫ్రెషర్లకు జాబ్స్​ ఇస్తం : హెచ్​సీఎల్​ సీఈవో

న్యూఢిల్లీ:  తాము ఈసారి పది వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తామని మనదేశంలో మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన హెచ్​సీఎల్​ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార

Read More

వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తాం

    ఖనిలో ఇంటింటా ప్రచారం  యైటింక్లయిన్ కాలనీ, వెలుగు:పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో

Read More