లేటెస్ట్
కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు అనుపమ పరమేశ్వరన్
‘18 పేజెస్’ చిత్రం విడుదలై వారం తిరక్కముందే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఆమె లీడ
Read Moreఅన్నంలో పురుగులు..స్టూడెంట్స్ ఆందోళన
అన్నంలో పురుగులు, రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలోని కేజీబీవీ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. స్కూల్ బిల్డింగ్ పైకెక్కి ని
Read Moreభక్తులతో పోటెత్తిన యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పార్కింగ్ ఏరియా, రింగు రోడ్డు, ఘాట్ రోడ్డు భక్తుల వెహ
Read Moreఒకేరోజు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9మంది మృతి
ఆదిలాబాద్ టౌన్/ఇచ్చోడ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హస్నాపూర్వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు
Read Moreప్రభాస్ స్టైలిష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా
వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఓవైపు ‘సాలార్’.. మరోవైపు ‘ప్రాజెక్ట్&zw
Read Moreకొత్త ఆర్థిక శక్తిగా ఇండియా : డా. కె. లక్ష్మణ్
సాధారణంగా ‘గుజరాతీ’లు వ్యాపార మనస్కులనీ, పిసినారితనం కలిగి ఉంటారని అందరూ అంటుంటారు. అది నిజమే! డబ్బు విలువ తెలిసినవాళ్లు ఎవరైనా అలాగే చేస్
Read Moreమహేశ్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలె
మహాముత్తారం, వెలుగు : పోలీస్ఈవెంట్స్లో మృతి చెందిన లింగమల్ల మహేశ్అంత్యక్రియలు ఆదివారం ఉద్రిక్తతల మధ్య జరిగాయి. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన పోల
Read Moreమట్టి నుంచి ఇసుక సింగరేణి ఆధ్వర్యంలో తయారీ
మట్టి నుంచి ఇసుక సింగరేణి ఆధ్వర్యంలో తయారీ గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లో బొగ్గు కోసం వెలికి తీసిన మ
Read Moreఈ నెల 28న రాష్ట్రపతి పర్యటన..భద్రాచలంలో అమల్లోకి కఠిన ఆంక్షలు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి ఈనెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చా
Read Moreటెన్త్ మోడల్ పేపర్లపై విద్యార్థుల్లో ఆందోళన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీఈఆర్టీ అధికారుల నిర్లక్ష్యంతో టెన్త్ స్టూడెంట్లలో ఆందోళన కొనసాగుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి
Read Moreమెదక్ చర్చ్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్
మెదక్/పాపన్నపేట, వెలుగు : మెదక్ కెథడ్రల్చర్చిలో ఆదివారం క్రిస్మస్సెలబ్రేషన్స్గ్రాండ్గా జరిగాయి. సీఎస్ఐ మెదక్ డయాసిస్ పరిధిలోని 13 జిల్లాల నుంచే
Read Moreడబుల్ ఇండ్ల నిర్మాణం బంద్ పెట్టే యోచనలో సర్కార్!
రాష్ట్రంలో ఇంటి స్థలం లేని కుటుంబాలు 10 లక్షలకుపైనే ‘సొంత జాగలో ఇంటికి రూ.3లక్షలు’పై కేసీఆర్ ప్రకటనతో అయోమయం వాటిపై ఆశ వద
Read Moreరామప్పకు తొలగని ఓపెన్‌కాస్ట్ ముప్పు!
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు దక్కించుకున్న రామప్ప దేవాలయానికి ఓపెన్‌కాస్టు రూపంలో &
Read More













