V6 News

లేటెస్ట్

క్యాటర్​పిల్లర్ అనే యాప్​లో పెట్టుబడుల పేరిట మోసం

మహబూబ్​నగర్​, వెలుగు : పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు లాభాలు వస్తాయని ఆశపడి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 400 మంది సుమారు రూ.50 కోట్లు పోగొట్టుకున్నారు

Read More

3 నెలల కనిష్టానికి రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్

న్యూఢిల్లీ: దేశ రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ (ధరల పెరుగుదల) ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ నెలలో ఏడాది ప్రాతిపదికన  6

Read More

మౌలానా అబుల్ కలాం ఆజాద్ నిజమైన జాతీయవాదా..?

75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్

Read More

మసూద వెరీ ఇంటరెస్టింగ్

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి ప్యాన్ ఇండియా రేంజ్‌‌‌&zw

Read More

ప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడికి అవమానం

వరంగల్​ బల్దియాలో ఘటన​  వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ బల్దియాలో సోమవారం జరిగిన ప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడిని సెక్యూరిటీ గార

Read More

ఫ్యాక్టరీలో చనిపోతే.. కోనేట్లో వేశారు

ఫ్యాక్టరీలో చనిపోతే.. కోనేట్లో వేశారు న్యాయం చేయాలని నిరసన  తూప్రాన్, మనోహరాబాద్, వెలుగు : తన భర్త ఫ్యాక్టరీలో కరెంట్ షాక్ తో చని

Read More

సైలెంట్ అయిన న్యూడ్ కాల్ వ్యవహారం కేసు

గద్వాల, వెలుగు : కొద్దిరోజుల కింద వెలుగుచూసిన న్యూడ్ కాల్ వ్యవహారం జోగులాంబ గద్వాల జిల్లాను షేక్ చేసింది. కానీ ప్రస్తుతం అంతా సైలెంట్ గా మారిపోయింది.

Read More

‘లాఠీ’ ఓ కానిస్టేబుల్ సాహసం

విశాల్, సునయన జంటగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రమణ, నంద నిర్మిస్తున్న చిత్రం ‘లాఠీ’. డిసెంబర్ 22న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్

Read More

ఉత్తరాఖండ్​లో ఏ పనికైనా కమీషన్ ​ఇవ్వాల్సిందే!

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్​లో కమీషన్​ ఇవ్వకుంటే ఏ పనీ జరగదని బీజేపీ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం తీరత్​ సింగ్​ రావత్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ రాష్ట్

Read More

ఉజ్వల భారత్​ కోసం గిరిజన సాధికారత : అర్జున్ ముండా

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏటా నవంబరు 15న బిర్సా ముండా జయంతిని గిరిజన ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహించుకోవాలని ప్రకటిం

Read More

బలవంతపు మత మార్పిడితో ముప్పే

న్యూఢిల్లీ: బలవంతపు మత మార్పిడులను చాలా తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీటిని అరికట్టకపోతే దేశ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందన

Read More

తల్లిదండ్రుల కోసం పోరుబాట పట్టిన చిన్నారులు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ తమ బతుకులను ఎలా చిధ్రం చేస్తుందో చెప్పడానికి చిన్నారులు నిరాహార దీక్షకు దిగారు.

Read More

మిడ్​డే మీల్స్​వికటించి.. 12 మందికి అస్వస్థత

మిడ్​డే మీల్స్​వికటించి.. 12 మందికి అస్వస్థత జడ్పీ హై స్కూల్ లో ఉడకని అన్నం, గుడ్డు  చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జి

Read More