గండిపేట, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ మురళీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం రాజేంద్రనగర్ ట్రాఫిక్ సీఐ బోసుబాబు ఆధ్వర్యంలో కిస్మత్ పురా రోడ్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మురళీ కృష్ణ మాట్లాడుతూ.. మెయిన్ రోడ్లతో పాటు గల్లీల్లోనూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామన్నారు. తాగి వెహికల్ నడిపి పట్టుబడ్డ వారికి బీఏసీ లెవెల్ ఆధారంగా కోర్టులు జరిమానా, జైలు శిక్ష విధిస్తాయన్నారు. మైనర్లకు బండ్లు ఇచ్చిన వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్లో దొరికితే జైలుకే
- హైదరాబాద్
- August 14, 2023
లేటెస్ట్
- మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్కు బెయిల్
- IPL 2025 Mega Auction: జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం.. బరిలో 1574 మంది ఆటగాళ్లు
- సమాజంలో కులవివక్ష బలంగా ఉంది: రాహుల్ గాంధీ
- అసమానతలకు కేరాఫ్ అడ్రస్ మన దేశం: రాహుల్ గాంధీ
- భార్య ప్రైవేట్ ఫోటోలు లీక్ చేస్తానని బెదిరింపులు.. భర్తపై కేసు నమోదు
- అన్ ప్రిడిక్టబుల్ గా గేమ్ ఛేంజర్ టీజర్.. ఎన్ని నిమిషాలు ఉంటుందంటే.?
- Xiaomi ఇండియా ప్రెసిడెంట్ పదవికి మురళీ కృష్ణన్ రాజీనామా
- బందిపొరలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
- ఏంటి రాహులన్నా ఇది.. ఓడామన్న బాధ ఇసుమంతైనా లేదా..!: అభిమాని
- రేపటి( నవంబర్6)నుంచి సమగ్ర కులగణన సర్వే..జగిత్యాలలో మెటీరియల్ పంపిణీ
Most Read News
- భారీగా తగ్గిన బంగారం ధరలు
- BGT 2024-25: కారణం లేకుండా పక్కన పెట్టారు: ఆస్ట్రేలియా టూర్కు ఆ ఒక్కడికి అన్యాయం
- సర్వేలో.. అన్నీ చెప్పాల్సిందే
- రైతు బంధుకో.. ఫేక్ పాస్ బుక్
- మండీ బిర్యానీ తిన్న13 మందికి ఫుడ్ పాయిజన్
- IPL 2025 CSK: జీతం తక్కువ ఇచ్చినా పర్లేదు.. చెన్నై జట్టుతో ఉండాలని ఉంది: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్
- TS Inter Exams 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన తేదీలు ప్రకటన
- IPL 2025: జాక్ పాట్ పక్కా: అయ్యర్, పంత్లపై మూడు ఫ్రాంచైజీలు కన్ను
- US Elections: అమెరికాలో ఫైనల్ పోలింగ్ ప్రారంభం.. అక్కడ మాత్రం రిజల్ట్ వచ్చేసింది..!
- IPL Retention 2025: ఇకపై మీరెవరో.. నేనెవరో.. : ప్రీతి జింటాకు షాకిచ్చిన భారత పేసర్