ఆది, శ్రద్ధా శ్రీనాథ్ ‘జోడీ’ టీజర్ విడుదల

ఆది, శ్రద్ధా శ్రీనాథ్ ‘జోడీ’ టీజర్ విడుదల

ఆది సాయికుమార్, జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ జంటగా రూపొందిన సినిమా జోడీ. విశ్వనాథ్ దర్శకత్వంలో భావన క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ జోనర్ లో ఈ మూవీ రూపొందిందని మూవీ మేకర్స్ తెలిపారు.

‘నీవే’ ఫణి కల్యాణ్ .. జోడీ మూవీకి సంగీతం అందించాడు. A new age Family Drama క్యాప్షన్ తో వస్తోన్న ఈ మూవీని త్వరలోనే విడుదల చేయబోతున్నారు.