అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని షాద్నగర్ కోర్టు ఎదుట బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్వ వేణుగోపాలరావు, కార్యదర్శి గుండుబావి శ్రీనివాస్ రెడ్డి సీనియర్ న్యాయవాది గంతల శివయ్య, రాజగోపాల్, కరీం, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
